Maha Shivratri is one of the most auspicious Hindu festivals Of lord shiva.on this pecial day dont do these things to get lord shiva kataaksham | హిందువులు అత్యంత పవిత్రంగా జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. భక్తవ శంకరుడు బోళా శంకరుడు అయిన ఆ పరమశివునికి అత్యంత ఇష్టమైన శివరాత్రి పర్వదినాన ఎవరైతే ఆ శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఆయనకు ఇష్టమైన విధంగా పూజాధికాలం నిర్వహిస్తారో వారిపై పరమశివుని కటాక్షం ఉంటుందని చెబుతారు. ఈ సంవత్సరం మహా శివరాత్రి పర్వదినం ఫిబ్రవరి 18 వ తేదీన వస్తుంది. శివ భక్తులు అందరూ మహాశివరాత్రి జాగారానికి రెడీ అవుతున్నారు.

#Devotional
#MahaShivaratri2023
#National
#AndhraPradesh
#Telangana
#Bakthi
#shivaratri
#mahashivratri
#shivarathrispecial
#shivaratripoojavidhanam